సెగలు పుట్టిస్తున్న మేగాన్ ఫాక్స్.. హాట్‌గా అమెరికా బ్యూటీ..

Megan Fox : హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మేగన్‌ ఫాక్స్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన మేగన్.. 2001లో సినీ కెరీర్ మొదలుపెట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో 'సెక్సియెస్ట్ వుమెన్ ఇన్ ది వరల్డ్' అవార్డు పొందారు. హాలీవుడ్ అభిమానులు మేగన్‌ను జూనియర్ ఏంజెలీనా జోలీగా పిలుచుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మేగన్‌కు 7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలతో అభిమానుల మతి పోగొట్టే మేగన్‌ లేటెస్ట్ ఫోటోషూట్స్ మీకోసం..