Avatar 2: అవతార్ 2 షూటింగ్ పూర్తి చేసిన జేమ్స్ కామెరూన్..

Avatar 2 James Cameron : హాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ సినీ పరిశ్రమను ‘అవతార్’ సినిమాతో మాయ చేసాడు జేమ్స్ కామెరూన్. తాజాగా ఈయన ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. దాంతో మూడు, నాలుగు, ఐదు సీక్వెల్స్‌కు తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించమే కాదు. రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు. తాజాగా ‘అవతార్ 2’ సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్టు జేమ్స్ కామెరూన్ ప్రకటించారు.