Indian Actors in Hollywood | ఇంట గెలిచి...రచ్చ గెలవమంటరు మన పెద్దవాళ్లు. ఈ శాస్త్రాన్ని మన హీరోలు మంచిగనే అర్ధం చేసుకున్నట్టు ఉంది. అలా మన భారతీయ నటీనటులు కొంత మంది హాలీవుడ్లో రచ్చ చేస్తున్నారు. ఇపుడు హృతిక్ రోషన్ హాలీవుడ్ బాట పడుతున్నాడు. ఈయన కంటే ముందు హాలీవుడ్లో నటించిన భారతీయ నటీనటులెవరున్నారంటే.. (File/Photos)