Hollywood : నిద్ర లేచే సరికి ఆ డైరెక్టర్ బెడ్ మీద ఉన్నాను.. హాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

Hollywood : సినీ రంగలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎప్పుట్నుంచో ఉంది. హాలీవుడ్ టు టాలీవుడ్ ఈ వివాదంపై మీటూ అనే పెద్ద ఉద్యమమే జరిగింది. అయితే లేటెస్ట్ గా ఓ క్యాస్టింగ్ కౌచ్ వివాదం హాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇటాలియన్ నటి, డైరక్టర్ ఏషియా ఆర్జంటో చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు కారణం