హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Meenakshi Chaudhary : పూల డ్రెస్‌లో మీనాక్షి చౌదరి క్యూట్ పోజులు.. అదరహో అనాల్సిందే..

Meenakshi Chaudhary : పూల డ్రెస్‌లో మీనాక్షి చౌదరి క్యూట్ పోజులు.. అదరహో అనాల్సిందే..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా అందం. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లోహీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది.

Top Stories