హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Meenakshi Chaudhary : హిట్ 2 భామ మీనాక్షి చౌదరి నాభి అందాలు.. అదిరిన పిక్స్..

Meenakshi Chaudhary : హిట్ 2 భామ మీనాక్షి చౌదరి నాభి అందాలు.. అదిరిన పిక్స్..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా అందం. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’లోహీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాపై మీనాక్షి చౌదరి చాలా ఆశలు పెట్టుకుంది.

Top Stories