Hit Movie Remake in Bollywood: అధికారికంగా ప్రారంభమైన ’హిట్’ హిందీ రీమేక్.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హంగామా..

Hit Movie Remake Bollywood: : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వెంటనే ఆయా సినిమాలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’మూవీని హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.