హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HIT 2 - 4 Days Collections: హిట్ 2 మూవీ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అడివి శేష్ దూకుడు మాములుగా లేదుగా..

HIT 2 - 4 Days Collections: హిట్ 2 మూవీ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అడివి శేష్ దూకుడు మాములుగా లేదుగా..

Adivi Sesh - Hit 2 - 4 Days Box Office Collections : మేజర్ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో హిట్ 2. ఇది హిట్‌కు సీక్వెల్‌గా ఈ రోజు (శుక్ర వారం) ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే యూఎస్‌లో బ్రేక్ ఈవేన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులుపుతోంది.

Top Stories