హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HIT 2 Collections: అమెరికాలో అదరగొడుతోన్న హిట్ 2... వన్ మిలియన్‌కు చేరువలో...

HIT 2 Collections: అమెరికాలో అదరగొడుతోన్న హిట్ 2... వన్ మిలియన్‌కు చేరువలో...

Hit 2 Box Office Collections : మేజర్ సినిమా తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2. ఇది హిట్‌కు సీక్వెల్‌గా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రెడు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవేన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అమెరికాలోను అదరగొడుతోంది.

Top Stories