టాలీవుడ్లో కొత్త హీరోయిన్లకు కొదవే లేకుండా పోయింది. యంగ్ హీరోల చిత్రాల్లోకి కొత్తగా ముద్దుగుమ్మల్ని పరిచయం చేస్తున్నారు టాలీవుడ్ దర్శకులు. హిట్-2లో హీరో అడవి శేషు పక్కన పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసిన కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ రేంజ్లో ఫోటోలను షేర్ చేస్తోంది.(Photo:Instagram)