Nia Sharma: బుల్లితెర బ్యూటీ నియా శర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిందీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ నియా శర్మ.. ఆతర్వాత వెబ్ సిరీస్ లలోను నటించి మంచి ప్రశంసలు అందుకుంది. సీరియల్స్, వెబ్ సిరీస్ లు చేస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు సిద్ధం అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నియా శర్మ అందాల ఆరబోత మొదలెట్టేసింది. ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే.. తాజాగా నియా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్న ఫోటోలు ట్రోలింగ్కి గురవుతున్నాయ్. అందుకు కారణం నియా శర్మ ఎదపై లిప్ స్టిక్ మరకలు ఉండడమే కారణం.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.