10 | Black Panther: $1.346 billion వసూలు చేసిన ఈ సినిమా - 2018 లో విడుదలైంది. వసూళ్ల పరంగా 10 వ స్థానంలో ఉంది. ఈ సినిమా మూడు అకాడమీ అవార్డులను కూడా గెలుచుకుంది. (Image: Marvel Entertainment/Youtube)
9 | Avengers: Age of Ultron: $1.405 billion వసూలు చేసింది. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన పదకొండవ చిత్రం. 2015లో వచ్చిన ఈ చిత్రం.. జాబితాలో 9 వ స్థానంలో ఉంది. (Image: Marvel Entertainment/Youtube)
8 | Furious 7: $1.516 billion – ఈ సినిమా 2015లో వచ్చింది. ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ లైనప్‌లో వచ్చిన చిత్రాల్లో ఈ సినిమా ఏడవది. (Image: Universal Pictures/Youtube)
7 | Marvel’s The Avengers: $1.518 billion - రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన ఈ సినిమా ఏడవ స్థానంలో ఉంది. (Image: Marvel Entertainment/ Youtube)
6 | Jurassic World: $1.671 billion - సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా 2015లో వచ్చింది. ఈ సినిమా జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. (Image: Universal Pictures/Youtube)
5 | Avengers: Infinity War: $2.048 billion - మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వచ్చిన మరో సినిమా. ఈ చిత్రం ఐదు రోజుల్లో అత్యంత వేగంగా 500 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకున్న సినిమాగా నిలిచింది. (Image: Marvel Entertainment/ Youtube)
4 | స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్: 68 2.068 బిలియన్ - 2015లో వచ్చిన ఈ చిత్రం ఈ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. (Image: StarWars/ Youtube)
3 | Titanic: $2.187 billion - జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ స్టోరీ ఈ, జాబితాలో మూడవ స్థానం దక్కించుకుంది. (Image: Paramount Pictures/ Youtube)
2 | Avatar: $2.789 billion - దర్శకుడు కామెరాన్ మరో చిత్రం ఈ అవతార్..ఈ జాబీతాలో ఈ సినిమా రెండవ స్థానాన్ని దక్కించుకుంది. (Image: 20th Century Fox/ Youtube)
1 | Avengers: Endgame: $2.790 billion - అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఈ సినిమా..మొదట స్థానంలో నిలిచింది. (Image: Marvel Entertainment/ Youtube)