అమ‌ల అక్కినేని ZEE5 హై ప్రీస్టెస్ వెబ్ సిరీస్‌కు అనూహ్య స్పంద‌న‌..

హీరో నాగార్జున‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది అమ‌ల అక్కినేని. దాదాపు 20 ఏళ్ల పాటు ఆమె సిల్వర్ స్క్రీన్ మీద క‌నిపించ‌లేదు. తాజాగా అక్కినేని అమల డిజిటల్ వరల్డ్‌లోకి వచ్చేసింది. ఈమె ప్రధాన పాత్రలో జీ 5 ఒరిజినల్స్ నిర్మాణంలో ‘హై ప్రీస్టెస్’ అనే వెబ్ సిరీస్ చేసింది.