Home » photogallery » movies »

HEROINE TRISHA KRISHNAN MARRIAGE RUMOURS ONCE AGAIN ROUNDING IN KOLLYWOOD CIRCLES AK

Heroine Trisha: త్రిష పెళ్లి గురించి కొత్త వార్తలు.. ఈసారైనా..

Heroine Trisha: సౌతిండియా ముదురుభామల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న త్రిష పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్స్ రావడం కామనైపోయింది. అయితే మొదట్లో వీటిపై స్పందించిన త్రిష... ఇప్పుడు మాత్రం వాటిని లైట్ తీసుకుంటోంది. అయితే తాజాగా మరోసారి త్రిష పెళ్లికి సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే త్రిష దీనిపై అధికారికంగా స్పందిస్తే తప్ప.. ఆమె పెళ్లి వార్తలను నమ్మలేమని కొందరు చర్చించుకుంటున్నారు.