రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం గా ముందు కొనసాగుతుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఈ రోజు చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ త్రిష. (Twitter/Photo)