అందం, అభినయంతో వెండితెరపై రాణించిన స్నేహ.. అందరు అగ్ర హీరోల సరసన నటించింది. బ్యూటిఫుల్ హీరోయిన్ గా సౌత్ ఇండియన్ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ సినిమాల్లో కనిపించిన ఆమె.. మళ్ళీ ఈ మధ్య గ్యాప్ తీసుకుంది.