ప్రస్తుతం రకుల్ ప్రీత్ నటించిన బాలీవుడ్ మూవీస్ డాక్టర్జీ, ఛత్రీవాలీ, థ్యాంక్ గాడ్ మూవీస్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో చివరగా కొండపొలం సినిమా చేసిన ఈ బ్యూటీ మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తోంది. తెలుగు దర్శకనిర్మాతల చూపు మరోసారి తనపై పడేలా ఎప్పటికప్పుడు ఫొటోస్ వదులుతోంది.