Home » photogallery » movies »

HEROINE RAASI KHANNA SHINING IN A BLUE DRESS PHOTOS GOOD RESPONSE FROM FANS SNR

Raasi Khanna:సన్నగా కరెంట్‌ తీగలా మారిన ఢిల్లీ బ్యూటీ..రాఖీఖన్నా లేటెస్ట్ పిక్స్ వైరల్

Raashi Khanna : హీరోయిన్ రాశీఖన్నా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తోంది. పక్కా కమర్షియల్ సినిమాలో యాక్ట్ చేస్తున్న ఈ ఢిల్లీ బ్యూటీ లేటెస్ట్‌ పిక్స్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రెడిషనల్ డ్రెస్‌లో ఉన్న బెల్లం శ్రీదేవి పిక్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.