హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Raashi Khanna : తెలుగింటి వంటలు సూపర్.. బిర్యానీ అంటే చాలా ఇష్టం..!

Raashi Khanna : తెలుగింటి వంటలు సూపర్.. బిర్యానీ అంటే చాలా ఇష్టం..!

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. ఈ సినిమాతో ఈ భామ తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అనేక సినిమాల్లో నటించింది. అయితే తనకు తెలుగింటి వంటలంటే చాలా ఇష్టమని చెబుతోంది రాశీ ఖన్నా. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమని ఆ టేస్ట్ ఇంకెక్కడ రాదని చెబుతోంది.

Top Stories