Priyanka Chopra: ఆ మ్యాగజైన్‌ కోసం అందాలు ఆరబోసిన ప్రియాంక చోప్రా.. వైరల్ గా మారిన ఆ ఫొటోలివే..

హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా హాట్ ఫోటోషూట్ కోసం ఫోజులిచ్చింది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీల కోసం ఆమె పాల్గొన్న ఫోటో షూట్ తాలుకు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ చిత్రాలు మీ కోసం(Photos: Instagram)