నేటితరం హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. రీసెంట్గా అఖండ సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఆయన అదే జోష్లో తన తదుపరి సినిమా షూటింగ్స్ ఫినిష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య బాబు అప్ కమింగ్ సినిమాకు సంబంధించిన ఓ విషయం ఆయన అభిమానులను టెన్షన్ పెడుతోంది.