Home » photogallery » movies »

HEROINE POORNA TREDITIONAL PHOTOS VIRAL ON SOCIAL MEDIA SLB

Poorna: హీరోయిన్ పూర్ణ ట్రెడిషనల్ కిక్.. చూపులతో గుచ్చేస్తున్న ‘ఢీ’ బ్యూటీ

Poorna Treditional Photos: సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తోంది పూర్ణ. దీంతో అమ్మడి పాపులారిటీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. సామజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ రెట్టింపవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రెడిషనల్ కిక్ ఇచ్చింది ఈ భామ.