తాను మరో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేయడమే గాక.. తన భర్త మరణించినప్పుడు కూడా అసత్యాలను ప్రచారం చేశారని, ఇది సరికాదని చెప్పారు మీనా. భర్త చనిపోయిన బాధ నుంచి తేరుకోక ముందే వివాహం ఎలా చేసుకుంటా? ఇలాంటి వార్తలు ఇంకాస్త బాధ పెడుతున్నాయి అని మీనా పేర్కొన్నారు.