Home » photogallery » movies »

HEROINE MADHU SHALINI SECRET MARRIAGE WITH HERO GOKUL ANAND SLB

హీరోయిన్ మధు శాలిని సీక్రెట్ మ్యారేజ్.. హీరోతో ఏడడుగులు.. ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

Madhu Shalini- Gokul Anand marriage: ఈ మధ్యకాలంలో కొందరు సెలెబ్రిటీలు సీక్రెట్ మ్యారేజెస్ చేసుకొని ఊహించని సర్‌ప్రైజ్ ఇస్తుండటం చూస్తున్నాం. తాజాగా హీరోయిన్ మధు శాలిని కూడా అలాంటి పనే చేసింది. ఓ తమిళ హీరోని రహస్యంగా పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.