Home » photogallery » movies »

HEROINE KRITHI SHETTY LOOK RELEASED FROM NITHIIN MACHERLA NIYOJAKAVARGAM SLB

Krithi shetty: తొలి చూపులోనే పడేసిన కృతి శెట్టి.. స్వాతి రూపంలో బేబమ్మ లుక్ అదుర్స్ అంతే!!

Nithiin Macherla Niyojakavargam: రాజ‌శేఖ‌ర్ రెడ్డి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి (Krithi Shetty), కేథరిన్‌ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా కృతి శెట్టి లుక్ రివీల్ చేశారు.