హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

స్కూబా డైవింగ్‌లో దిశా పటానీ హాట్‌నెస్ చూశారా..?

స్కూబా డైవింగ్‌లో దిశా పటానీ హాట్‌నెస్ చూశారా..?

బాఘీ-2, ఎంఎస్ ధోనీ, కుంగ్ ఫూ యోగా, లోఫర్,భారత్ చిత్రాలతో హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది దిశా పటానీ. హాట్ ఫోటోషూట్స్,ఎక్స్‌పోజింగ్‌తో బోల్డ్ బ్యూటీ గానూ పేరు తెచ్చుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలతో అభిమానుల మతులు పోగొట్టే ఈ భామ.. తాజాగా తన స్కూబా డైవింగ్‌కి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. 2014లో స్కూబా డైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఆ ఫోటో తీసినట్టు తెలుస్తోంది.

Top Stories