Home » photogallery » movies »

HEROINE ARCHANA REMEMBERS HER CAREER FACTS IN ALITHO SARADAGA PROGRAM SLB

Archana: మెచ్యూరిటీ లేక అలా చేశా.. రాజమౌళిని కాదని చాలా ఫీలవుతున్నా! అర్చన ఓపెన్ కామెంట్స్

Alitho Saradagaa: కెరీర్ కొనసాగుతుండగానే హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్‌ జగదీష్‌ను పెళ్లి చేసుకున్న అర్చన.. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.