వావ్ అనిపించేలా.. అదా శర్మ నడుము ఒంపులు..

Adah Sharma : హర్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి సినిమాల్లో నటించింది. అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ, హాట్.. హాట్.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే, ఈ మధ్య పెళ్లి కూతురు గెటప్‌లో ఫోటోలు దిగి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు.. వరుడు కావాలి అని కామెంట్ కూడా పెట్టింది. అయితే, అతడు.. ఉల్లి గడ్డ తినొద్దని షరతు విధించింది.