PICS: యషిక ఆనంద్ హాట్ లేటెస్ట్ ఫొటోస్

Yashika Aannand | చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీపై తెలుగు నాట దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ అడల్డ్ హర్రర్ కామెడీ మూవీ తమిళ్ వర్షన్‌లో యషిక ఆనంద్ నటించింది. సినిమాలో తన అందాలను ఆరబోసి కుర్రకారుల హార్ట్‌బీట్ పెంచింది. ఈమె తాజాగా తమిళ్ మూవీ జాంబీలో నటించింది. ఈ తమిళ్ బోల్డ్ బ్యూటీ హాట్ ఫొటోస్ ఇక్కడ చూడండి.