Home » photogallery » movies »

HEROIN AMALA PAUL LOOKS SEXY IN HER LATEST PHOTOS AND PICS ARE TRENDING IN SOCIAL MEDIA LETS SEE HERE PRV

Amala paul: హాట్.. హాట్​​ అందాలతో అదరగొడుతున్న అమలాపాల్​.. సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ఫొటోలు

అమలా పాల్ (Amala Paul) తెలుగులో నటించింది త‌క్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం బాగా సంపాదించింది. మెగా హీరోల సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈమె రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది.