హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Heroes business : టాలీవుడ్ రియల్ బిజినెస్ మేన్స్.. నాగార్జున టూ మహేష్ బాబు వయా విజయ్ దేవరకొండ..

Heroes business : టాలీవుడ్ రియల్ బిజినెస్ మేన్స్.. నాగార్జున టూ మహేష్ బాబు వయా విజయ్ దేవరకొండ..

Tollywood Heroes business: కొన్ని రోజులుగా తెలుగు హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ కూడా చూసుకుంటున్నారు. నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఆల్ రౌండర్స్ అనిపించుకుంటున్నారు. అలాంటి హీరోలు తెలుగులో ఎక్కువగానే ఉన్నారు. మహేష్ బాబు (Mahesh Babu) నుంచి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వరకు చాలా మంది హీరోలు బిజినెస్ చేస్తున్నారు.