ఈ రోజు అనగా గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో విశాల్ గాయపడ్డారని అంటున్నారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆయన షూటింగ్ నుంచి నిష్క్రమించారట. దీంతో సినిమా షూటింగ్ వెంటనే నిలిపివేసినట్లు తెలిసింది.