Home » photogallery » movies »

HERO VIKRAM MOVIE COBRA TO RELEASE ON AUGUST 31 SB

Cobra Release Date: విక్రమ్ ‘కోబ్రా’ రిలీజ్ డేట్ ఫిక్స్... ఆనందంలో చియాన్ ఫ్యాన్స్... !

విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కోబ్రా సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 31 సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విక్రమ్ సినిమా విడుదల కానుంది.