హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tarun: ఆ వార్తలో నిజం లేదు... మహేష్ సినిమలో నేను నటించడం లేదు.. !

Tarun: ఆ వార్తలో నిజం లేదు... మహేష్ సినిమలో నేను నటించడం లేదు.. !

మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయం మీద తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, ఈ వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు.

Top Stories