సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఇలాంటి అసత్య వార్తల ప్రవాహం ఎక్కువగానే ఉంటోంది. వ్యూస్ టార్గెట్ గా ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు కొందరు. ఇలాంటి వార్తలపై సెలబ్రిటీ లోకం గుర్రుగా ఉంది. ఇప్పటికే ఎంతోమంది సినీ తారలపై ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం చర్చల్లోకి వచ్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్ కేటుగాళ్లపై ఏదో ఒక రోజు తగిన చర్యలైతే తప్పవు అని చెప్పుకోవచ్చు.