Ram Pothineni: అభిమానుల‌కు షాక్.. బ్రేక్ చెప్పిన‌ హీరో రామ్.. కార‌ణం ఇదే

Ram Pothineni: యంగ్ హీరో రామ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇన్ని రోజులు సినిమాల‌పైనే దృష్టి పెట్టిన ఈ హీరో.. ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నారు. అంతేకాదు చిన్న బ్రేక్ ఇస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. దీంతో అభిమానులు షాక్‌కి గురి అవుతున్నారు.