Home » photogallery » movies »

HERO NITHIIN MARCHARLA NIYOJAKAVARGAM DUBBING WORKS AT PAPPU STUDIO SLB

Nithiin: చిరంజీవి దంపతులు ఓపెన్ చేసిన పప్పు స్టూడియో.. రంగంలోకి నితిన్

Marcharla Niyojakavargam Dubbing works: ఈ రోజు హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభమైన పప్పు స్టూడియోలో 'మాచర్ల నియోజకవర్గం' డబ్బింగ్ ని ప్రారంభించారు నితిన్. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, నితిన్ చేతుల మీదగా పప్పు స్టూడియో గ్రాండ్ గా ఈ రోజే ప్రారంభమైంది.