Home » photogallery » movies »

HERO NITHIIN EXCLUSIVE INTERVIEW ABOUT MACHERAL NIYOJAKAVARGAM MOVIE SB

Nithiin: కేథరీన్ కీలకం... కృతి శెట్టి చాలా స్మార్ట్.. నితిన్ ఆసక్తికర కామెంట్స్.. !

యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. మరో మూడురోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో నితిన్ ప్రమోషన్ల పనిలో బిజీగా మారాడు. ఈసినిమా కోసం నితిన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాచర్ల సినిమా రియల్ స్టోరీ అన్న విషయంపై నితిన్ క్లారిటీ ఇచ్చారు. ఇక హీరోయిన్ కృతిశెట్టి చాలా స్మార్ట్ అని.. షూటింగ్‌లో ఆమె అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటుందని నితిన్ తెలిపాడు.