హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 3: కార్తికేయ 3 పై నిఖిల్ కీలక వ్యాఖ్యలు.. !

Karthikeya 3: కార్తికేయ 3 పై నిఖిల్ కీలక వ్యాఖ్యలు.. !

నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానుంది. కార్తికేయ 3 కూడా త్వరలో రానుంది. దీనిపై హీరో నిఖిల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Top Stories