Home » photogallery » movies »

HERO NIKHIL MOVIE KARTHIKEYA 2 SOLID OPENINGS IN OVERSEAS SB

Karthikeya 2: ఓవర్సీస్‌లో సాలిడ్ కలెక్షన్లు.. దుమ్ము రేపుతున్న కార్తికేయ 2..!

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ ‘కార్తికేయ 2’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో కూడా సాలిడ్ కలెక్షన్లతో కార్తికేయ 2 దూసుకుపోతుంది.