Home » photogallery » movies »

HERO NIKHIL MOVIE KARTHIKEYA 2 COLLECTIONS IN US SB

Karthikeya 2: నిఖిల్ సినిమా సూపర్ హిట్.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద కార్తికేయ2 సెన్సేషన్!

ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ ‘కార్తికేయ 2’. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా యూఎస్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కార్తికేయ 2 మంచి టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో కూడా సాలిడ్ కలెక్షన్లతో కార్తికేయ 2 దూసుకుపోతుంది.