Home » photogallery » movies »

HERO NIKHIL KARTHIKEYA 2 POST PONED NEW RELEASE DATE ANNOUNCED SLB

Breaking: వాయిదా పడిన కార్తికేయ 2.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..

Karthikeya 2 New Release date: నిజానికి కార్తికేయ 2 సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఆ డేట్ కూడా కాదని కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.