Home » photogallery » movies »

HERO NIKHIL EMOTIONAL COMMENTS ON HIS KARTHIKEYA 2 RELEASE ISSUE SLB

ఇండస్ట్రీ పెద్దలు నన్ను తొక్కాలని చూస్తున్నారా? ఆ మాటతో వారం రోజలు ఏడ్చా.. దుమారం రేపిన నిఖిల్

సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ మరికొద్ది రోజుల్లో కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిఖిల్ చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.