హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌పై.. కార్తీ కీలక వ్యాఖ్యలు.. !

Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్‌పై.. కార్తీ కీలక వ్యాఖ్యలు.. !

ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్, ఈ సినిమాను సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై కార్తీ కీలక వ్యాఖ్యలు చేశాడు.