హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

R Narayana Murthy love story: మూర్తి ఇన్ లవ్.. ఆర్ నారాయణమూర్తి లవ్ ఫెయిల్యూర్ అని ఎంతమందికి తెలుసు..?

R Narayana Murthy love story: మూర్తి ఇన్ లవ్.. ఆర్ నారాయణమూర్తి లవ్ ఫెయిల్యూర్ అని ఎంతమందికి తెలుసు..?

R Narayana Murthy love story: విప్లవ సినిమాలు చేసాడు.. ఆ భావజాలం ఎక్కువ ఉంటుంది కాబట్టే నారాయణ మూర్తి (R Narayana Murthy love story) పెళ్లి చేసుకోలేదని చాలా మంది అనుకుంటారు. కానీ దానికి కారణం అది కాదు. ఆయన కూడా అందరి లాగే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయి.. తనకంటూ కుటుంబం ఉండాలనుకున్నాడు. కానీ అది కుదర్లేదు.. జీవితం అవకాశం ఇవ్వలేదు.

Top Stories