Home » photogallery » movies »

HERE THE UNKNOWN FACTS AND INTERESTING THINGS ABOUT OKKADU MOVIE MAHESH BABU SISTER NIHARIKA PK

Okkadu child artist: ‘ఒక్కడు’ సినిమాలో మహేష్ బాబు చెల్లి గుర్తుందా.. ఇప్పుడు ఆ పాప ఏం చేస్తుందో తెలుసా..?

Okkadu child artist: కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే అన్ని ఇండస్ట్రీలలో కూడా ఒకప్పుడు నటించిన బాల నటులు ఇప్పుడెలా ఉన్నారు.. ఏం చేస్తున్నారనే విషయం తెలుసుకోడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా 2000 నుంచి 2005 మధ్య వచ్చిన సినిమాలలో చాలా మంది బాలనటులు ఉన్నారు.