Karthika Deepam: ‘కార్తీక దీపం’లో డాక్టర్ బాబు, సౌందర్య మధ్య వయసు తేడా ఎంతో తెలుసా..?

Karthika Deepam: కార్తీక దీపం(Karthika Deepam) సీరియల్ అంటే తెలుగు ఆడియన్స్‌కు ఓ ఎమోషన్. ఈ సీరియల్‌లో నటించే నటీనటులందరూ తెలుగు ప్రేక్షకులకు ఇంటి సభ్యులు అయిపోయారు. వాళ్లను సీరియల్ ఆర్టిస్టులుగా కంటే కూడా కుటుంబ సభ్యుల్లా చూస్తున్నారు.