Pooja Hegde 1st remuneration: పూజా హెగ్డే గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత..?

Pooja Hegde 1st remuneration: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే (Pooja Hegde 1st remuneration) పేరు అందరి కంటే ముందుంది. ఈమె ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.