Bigg Boss 5 Telugu Sarayu: బిగ్ బాస్ 5 తెలుగు ఫేమ్ బూతుల సుందరి సరయు గురించి ఈ విషయాలు తెలుసా..?

Bigg Boss 5 Telugu Sarayu: బిగ్ బాస్ 5 తెలుగులో సరయు (Bigg Boss 5 Telugu Sarayu) అనే అమ్మాయి వచ్చింది కదా.. ఆమె గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా యూ ట్యూబ్ ఫాలో అయ్యే వాళ్లకు ఈ బూతుల పాప గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 7ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో సరయు వీడియోలు బాగానే ఫేమస్. మరీ ముఖ్యంగా సెన్సార్ లేని బూతులు మాట్లాడుతూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే అందాలను ఆరబోయడంలోనూ సరయు తన మార్క్ చూపిస్తుంది. తాజాగా బిగ్ బాస్‌లోనూ ఇదే చేస్తుంది ఈమె.