Karthikeya Fiance Lohitha: హీరో కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ఈ వివరాలు తెలుసా..?

Karthikeya Fiance Lohitha: ఆర్ఎక్స్ 100, గుణ 369 లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కార్తికేయ (Karthikeya Fiance Lohitha). ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు విలన్‌గానూ రప్ఫాడిస్తున్నాడు.